: 'ఆటా' నూతన అధ్యక్షుడిగా సుధాకర్ పెర్కారి


అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) నూతన అధ్యక్షుడిగా సుధాకర్ పెర్కారి ఎన్నికయ్యారు. ఇప్పటిదాకా అధ్యక్ష పదవిలో ఉన్న కరుణాకర్ మాధవరం నూతన బాధ్యతలను సుధాకర్ కు అప్పగించారు. కరుణాకర్ అసిరెడ్డి, అరవింద్ ముప్పిడి, శ్రీరామ్ రెడ్డి, నరేందర్ చీమర్ల, రవి పట్లోళ్ల, అజయ్ అలేటి, లోకేష్ అనంతుల, శ్రీధర్ బాణాల, పరమేష్ భీంరెడ్డి, శ్రీనివాస్ దర్గుల, వినోద్ కుకునూర్, హరి లింగాల, వేణుగోపాల్ సంకేనేనిలు నూతల ధర్మకర్తల మండలి సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరంతా నెవెడా రాష్ట్రంలోని లాస్ వేగాస్ నగరంలోని వెనిషియన్ హోటల్ లో జరిగిన కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేశారు.

  • Loading...

More Telugu News