: ప్రసన్న వెంకటేశ్వరస్వామి తెప్పోత్సవంలో అపశ్రుతి


చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం కలత్తూరులో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రసన్న వెంకటేశ్వరస్వామి తెప్పోత్సవం నిర్వహిస్తుండగా కోనేరులో తెప్ప తిరగబడింది. దీంతో, తెప్పపై ఉన్న ఓ వ్యక్తి మరణించగా, ఓ చిన్నారి గల్లంతైనట్టు సమాచారం. గల్లంతైన చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News