: దత్తన్నా... మాకూ ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి: కేంద్ర మంత్రికి అచ్చెన్నాయుడి లేఖ


కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. తమ రాష్ట్రంలోనూ ఓ సూపర్ స్పెషాలిటీ ఈఎస్ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని అచ్చెన్నాయుడు రాసిన సదరు లేఖకు దత్తన్న సానుకూలంగా స్పందించారు. వందెకరాల స్థలం కేటాయిస్తే, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించేందుకు సిద్ధంగానే ఉన్నామని కేంద్ర మంత్రి దత్తాత్రేయ ప్రకటించారు. దత్తన్న సానుకూల స్పందన నేపథ్యంలో ఏపీలోని విజయవాడ, విశాఖల్లో స్థల పరిశీలనకు రంగంలోకి దిగిన ఏపీ సర్కారు, సాధ్యమైనంత త్వరగా స్థలాన్ని గుర్తించాలని భావిస్తోంది.

  • Loading...

More Telugu News