: మరోసారి ఉసూరుమనిపించిన ధావన్... ఇండియా 1/1


ముక్కోణపు సిరీస్ లో భాగంగా బ్రిస్బేన్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డేలో టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్ కోల్పోయిన శిఖర్ ధావన్ మరోసారి ఉసూరుమనిపించాడు. 5 బంతులు ఎదుర్కొన్న ధావన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి... అండర్సన్ బౌలింగ్ లో బట్లర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ రహానేకు అంబటి రాయుడు జతకలిశాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 2.1 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి 1 పరుగు.

  • Loading...

More Telugu News