: మెదక్ లో వీహెచ్ పీ నేత సంచలన వ్యాఖ్యలు


విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) నేత ప్రవీణ్ తొగాడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిరం నిర్మించినప్పుడే హిందువులకు నిజమైన పండుగ అని వ్యాఖ్యానించారు. భారత్ ను రాజ్యాంగబద్ధంగా హిందూ దేశంగా ప్రకటించాలన్నారు. మెదక్ లో విరాట్ హిందూ సమ్మేళనానికి హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దేశంలో ఉన్న ముస్లింలందరూ ఒకప్పుడు హిందువులేనని అన్నారు. వారంతా తిరిగి హిందువులుగా మారాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News