: ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఫెదరర్ శుభారంభం


టెన్నిస్ రారాజు రోజర్ ఫెదరర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో శుభారంభం చేశాడు. మెల్బోర్న్ పార్క్ లో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ లో ఫెదరర్ 6-4, 6-2, 7-5తో తైవాన్ క్రీడాకారుడు లు యెన్ సున్ పై విజయం సాధించాడు. ఈ మ్యాచ్ లో తొలి రెండు సెట్లను అలవోకగా చేజిక్కించుకున్న స్విస్ స్టార్ కు మూడో సెట్లో కాస్తంత ప్రతిఘటన ఎదురైంది. అయితే, 11వ గేమ్ వద్ద లు యెన్ సున్ సర్వీసును బ్రేక్ చేసిన ఫెదరర్ అదే ఊపుతో సెట్ ను కైవసం చేసుకుని మ్యాచ్ ను ముగించాడు.

  • Loading...

More Telugu News