: హిందూ దంపతులు పదిమంది బిడ్డలను కనాలంటున్న శంకరాచార్య


హిందూ మతం మనుగడ సాగించాలంటే ఒక్కో మహిళ నలుగురు బిడ్డలను కనాలని బీజేపీ నేతలు సాక్షి మహారాజ్, సాధ్వి ప్రాచీ పిలుపునివ్వడం తెలిసిందే. దీనిపై శంకరాచార్య వాసుదేవానంద్ సరస్వతి స్పందించారు. నలుగురు బిడ్డలను కాదని, హిందూ దంపతులు పదేసి మందిని కనాలని ఆయన పిలుపునిచ్చారు. అలహాబాదులో ఓ సాధు సమ్మేళనానికి శంకరాచార్య హాజరయ్యారు. హిందుత్వం మైనారిటీలో పడకుండా ఉండాలంటే 10 మంది పిల్లలను కనాలని సలహా ఇచ్చారు. మత మార్పిళ్లను అరికట్టేందుకు దేశంలో కఠిన చట్టాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News