: విశాఖ జిల్లాలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నిప్పు... తీవ్ర ఉద్రిక్తత


తెలుగువారి ఆరాధ్య నటదైవం, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ విగ్రహానికి అవమానం జరిగింది. తెలుగు ప్రజలంతా ఆయన వర్ధంతి రోజున నివాళులు అర్పిస్తుంటే కొందరు దుండగులు విశాఖ జిల్లా నక్కపల్లి మండలం, ఉద్దండపురం గ్రామంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నిప్పు పెట్టారు. ఆయన వర్ధంతి రోజే దుండగులు ఇలా చేయడం ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది వైసీపీ పనేనని కొందరు టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగడంతో ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

  • Loading...

More Telugu News