: ఆస్ట్రేలియా తో క్రికెట్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్


ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మెల్బోర్న్ లో జరిగే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. మరి కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆట ఆరంభంలో పిచ్ బ్యాటింగుకు సహకరిస్తుందని భావిస్తున్నట్టు ధోనీ తెలిపాడు.

  • Loading...

More Telugu News