: నేడు ఎన్టీఆర్ వర్థంతి... హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళి


దివంగత ఎన్టీఆర్ 19వ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, ప్రముఖులు ఘన నివాళులర్పించారు. ఈ ఉదయం నుంచే ట్యాంక్ బండ్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద సందడి నెలకొంది. నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్చాలు వుంచి నివాళులు అర్పించారు. అభిమానులు పెద్దఎత్తున తరలిరావడంతో, పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News