: వాయుసేన అమ్ములపోదిలోకి 'తేజస్' విమానాలు


భారత వాయుసేన అమ్ములపొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. నేడు బెంగళూరులో నిరాడంబరంగా జరిగిన ఓ కార్యక్రమంలో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తయారు చేసిన తేజస్ సిరీస్ ప్రొడక్షన్-1 యుద్ధ విమానాలను రక్షణ మంత్రి మనోహర్ పారికర్ లాంఛనంగా అందుకున్నారు. ఈ విమానాల కోసం భారత వాయుసేన 32 సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చింది. కాగా, గత సంవత్సరం అక్టోబర్ 1న తేజస్ విమానాన్ని ఎయిర్ కమాండర్ కే.ఏ.ముతన్న నేతృత్వంలోని బృందం పరిశీలించి ఎఫ్ఓసీ (ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్) ఇచ్చింది.

  • Loading...

More Telugu News