: డేవిడ్ వార్నర్ అర్ధ శతకం


ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయలక్ష్యం వైపు దూసుకెళుతోంది. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 49 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఫించ్ 15 పరుగులకు, వాట్సన్ 16 పరుగులకు ఔట్ అయ్యారు. క్రీజులో స్మిత్ (4) ఉన్నాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు. మరో 32 ఓవర్లలో 145 పరుగులు చేయాల్సి ఉంది. 8 వికెట్లు మిగిలి ఉన్నాయి.

  • Loading...

More Telugu News