: రెండు నిమిషాల ప్రయాణానికి వెయ్యి డాలర్ల టిప్పు!


ఓ క్యాబ్ డ్రైవర్ ను అదృష్టం వరించింది. ముక్కూ మొహం తెలియని ఓ వ్యక్తి కారు ఎక్కి రెండు నిమిషాలు ప్రయాణించి 4.3 డాలర్ల బిల్లుకు ఏకంగా 1000 డాలర్లు (సుమారు రూ.63 వేలు) ఇచ్చాడు. మీరు పొరపాటున ఇచ్చినట్టు వున్నారని డ్రైవర్ చెప్పగా, 'నేను చేస్తోంది నాకు తెలుసు, నీకు ఇవ్వాలని అనుకున్నాను' అని చెప్పి వెళ్ళిపోయాడట. దీంతో ఫిలడెల్ఫియాలో నైట్ షిఫ్ట్ విధులు నిర్వహిస్తున్న డ్రైవర్ మిగా ఆనందానికి అంతులేకుండా పోయింది. కేవలం 4.31 డాలర్ల చిన్న మొత్తం బిల్లుకు అంత అధిక టిప్పు ఇవ్వడం తాను ఎన్నడూ చూడలేదని క్యాబ్ యజమాని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News