: మార్కెట్లో బంగారం, వెండి ధరలు


గురువారం మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒకసారి చూస్తే... హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఆరంభ ధర రూ. 26,900 ఉంటే, ముగింపు ధర రూ. 26,800 పలికింది. విజయవాడలో రూ.26,000 వద్ద ప్రారంభమై, రూ.26,600 వద్ద క్లోజ్ అయింది. ప్రొద్దుటూరులో రూ.26,460 వద్ద ప్రారంభమై, రూ.26,320 వద్ద ముగింపు నమోదైంది. ఇక రాజమండ్రిలో ఆరంభ ధర రూ.26,200 ఉంటే, ముగింపు ధర రూ.26,550గా నమోదైంది. అటు విశాఖపట్నంలో రూ.26,150 వద్ద ప్రారంభమైన ధర, చివరికి రూ.26,300 వద్ద ముగిసింది. ఇక వెండి కిలో విలువ చూస్తే.. అత్యధికంగా హైదరాబాదులో రూ.47,500 ఉంది. అత్యల్పంగా ప్రొద్దుటూరులో రూ.45,000 పలికింది.

  • Loading...

More Telugu News