: పది కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చిన నవీన్ పట్నాయక్


ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సరికొత్త అధ్యాయానికి తెరతీశారు. రూ. 10 కోట్ల విలువైన తమ ఆస్తులను ప్రభుత్వం పేరిట రిజిస్టర్ చేయించారు. కటక్ లోని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి స్వయంగా వెళ్లిన నవీన్ పట్నాయక్... తన తండ్రి పేరిట ఉన్న ఆస్తులను ప్రభుత్వం పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. రాజకీయ నేతలంటేనే అత్యంత అవినీతిపరులని సాధారణంగా ప్రజలంతా భావిస్తుంటారు. ఇలాంటి నేపథ్యంలో, సొంత ఆస్తులను కూడా ప్రభుత్వానికి ఇచ్చేసిన నవీన్ దాతృత్వం అందరినీ ఆకట్టుకుంది.

  • Loading...

More Telugu News