: వీబీ రాజేంద్రప్రసాద్ భౌతికకాయం ఫిలిం ఛాంబర్ కు తరలింపు


ప్రముఖ నిర్మాత, దర్శకుడు వీబీ రాజేంద్రప్రసాద్ భౌతికకాయాన్ని ఫిిలిం ఛాంబర్ కు తరలించారు. సినీ ప్రముఖులు, అభిమానుల దర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిలిం ఛాంబర్ లో గంటసేపు ఉంచనున్నారు. సినీ నిర్మాత అల్లు అరవింద్, నటులు అర్జున్, సురేష్ లు వీబీ భౌతికకాయాన్ని దర్శించుకుని, నివాళి అర్పించారు. కాసేపట్లో రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు ఎర్రగడ్డ శ్మశానవాటికలో జరగనున్నాయి.

  • Loading...

More Telugu News