: ఎర్రగడ్డ శ్మశానవాటికలో నేటి సాయంత్రం వీబీ అంత్యక్రియలు


ప్రముఖ నిర్మాత, దర్శకుడు వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎర్రగడ్డ శ్మశానవాటికలో నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాదు సోమాజిగూడలోని ఇషా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి కన్నుమూశారు. వీబీ భౌతిక కాయాన్ని ఆసుపత్రి నుంచి ఆయన నివాసానికి ఈ ఉదయం తరలించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News