: వరుణ్ ధావన్ యామీ గౌతమ్ హాట్ లిప్ లాక్


లిప్ లాక్ పై మాట్లాడాలంటే ముందుగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మినే గుర్తు చేసుకోవాలి. ప్రతి సినిమాలో ఓ గాఢ చుంబనం లేనిదే అభిమానులకు అతని సినిమా చూసిన తృప్తి కలగదు. తాజాగా యువ హీరోలంతా ఇమ్రాన్ హష్మీని అనుకరిస్తున్నారు ప్రతి సినిమాలోనూ ఓ హాట్ కిస్ ఉండాల్సిందే. యువహీరో వరుణ్ ధావన్ మాత్రం ప్రతి సినిమాలో ఓ కిస్ ఉండేలా చూసుకుంటున్నాడు. వరుణ్, యామీ గౌతం నటిస్తున్న తాజా సినిమా బాదల్ పూర్ లో ఇలాంటిదే ఓ ఘాటు సన్నివేశం ఉందట. అందులో ఓ లిప్ లాక్ ను రంజుగా లాగించేశారట... సినీ భాషలో చెప్పాలంటే వారిద్దరి మధ్య కెమిస్ట్రీ భలే వర్కవుటైందట. సినిమాలు చూసి యువత పాడైపోతుందనే విమర్శకులు మాత్రం స్క్రీన్ మీదైతే ఏంటి బయటైతే ఏంటి... ముద్దు ముద్దుకాకుండా పోతుందా అని అంటున్నారు.

  • Loading...

More Telugu News