: మైక్రోసాఫ్ట్ తో కలిసిన ఐడియా


పెయిడ్ యాప్స్, గేమ్స్ విషయంలో మైక్రోసాఫ్ట్ సంస్థతో కలిసి ఐడియా ముందుకు సాగనుంది. ఐడియా వినియోగదారులు ఇకపై మైక్రోసాఫ్ట్ యాప్స్ ని, గేమ్స్ ని విండోస్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు డౌన్ లోడ్ చేసుకున్న సాఫ్ట్ వేర్ ల బిల్లులు మొబైల్ బిల్లుతో పాటు వస్తాయి. అదే ప్రీ పెయిడ్ వినియోగదారులకైతే టాక్ టైం నుంచి యాప్స్ బిల్లు తీసుకుంటారు. అయితే తీసుకున్న ప్లాన్ బట్టి నెలవారీనా లేక ఒకేసారా అనేది నిర్ణయిస్తారు.

  • Loading...

More Telugu News