: ప్రకాశం జిల్లాలో స్వైన్ ఫ్లూ అలజడి


ప్రకాశం జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. పంగులూరు మండలం జాగర్లమూడివారిపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్వైన్ ఫ్లూ లక్షణాలతో మృతి చెందాడు. స్వైన్ ఫ్లూ కారణంగానే అతడు మరణించాడని జిల్లా వైద్యాధికారులు పేర్కొన్నారు. మెరుగైన చికిత్స కోసం అతడిని ఒంగోలు నుంచి హైదరాబాదు తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు.

  • Loading...

More Telugu News