: ప్రధాని మోదీపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశంసలు


భారత ప్రధాని నరేంద్ర మోదీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు ప్రశంసల వర్షం కురిపించారు. "ప్రధాని సమర్థుడైన నేత, మంచి మనిషి, ముందుచూపున్న వ్యక్తి" అని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వంతో న్యాయవ్యవస్థ సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. తాను పదవీబాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లో ఏ ప్రతిపాదన పంపినా కేంద్రం వ్యతిరేకించలేదని దత్తు తెలిపారు. నేటి వరకు న్యాయవ్యవస్థ పట్ల కేంద్రం స్పందన భేషుగ్గా ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News