: విదేశాల్లో చెత్త బౌలర్...ఉమేష్ యాదవ్


వేసింది కేవలం మూడే ఓవర్లు. ఇచ్చింది మాత్రం 45 పరుగులు. వికెట్ల మాటేలేదు. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న చివరి టెస్టు నాలుగో రోజు భారత బౌలర్ ఉమేష్ యాదవ్ నమోదు చేసిన అత్యంత చెత్త రికార్డు. విదేశాల్లో ఇంతవరకు ఏ భారత బౌలరూ ఇంత చెత్త గణాంకాలు నమోదు చేయలేదని రికార్డులు ఘోషిస్తున్నాయి. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ విరుచుకుపడుతుంటే ఉమేష్ యాదవ్ చేతలుడిగి చూస్తుండిపోయాడు. దీంతో ఆసీస్ బ్యాట్స్ మెన్ ఉమేష్ బౌలింగ్ ను ఆడుకున్నారు. ఉమేష్ యాదవ్ ఎకానమీ రేటు ఎలా ఉందంటే, ఒక్కో ఓవర్ కు సగటున 15 పరుగులిచ్చాడు.

  • Loading...

More Telugu News