: టీమిండియా కప్ తో వస్తుంది...శుభాకాంక్షలు: సెహ్వాగ్


టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యంలోని టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందని అన్నారు. భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్ హోదా నిలబెట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న వరల్డ్ కప్ టోర్నీకి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News