: ఇన్ఫోసిస్ మూడో త్రైమాసికం ఫలితాలు వెల్లడి
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మూడో త్రైమాసికం ఫలితాలు విడుదలయ్యాయి. ఈ త్రైమాసికంలో రూ.3250 కోట్ల నికర లాభం ఆర్జించింది. సంస్థ నికర ఆదాయం రూ.13,796 కోట్లుగా తేలింది. త్రైమాసిక ఫలితాలతో స్టాక్ మార్కెట్లో ఇన్ఫోసిస్ షేర్లు 6 శాతం పెరిగాయి.