: పాక్ చేస్తున్న ప్రయత్నాలకు భారత్ స్పందించడంలేదు: నవాజ్ షరీఫ్


సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు తాము నిజాయతీగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ భారత్ లోని నూతన ప్రభుత్వం సరిగా స్పందించడంలేదని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అన్నారు. బహ్రెయిన్ లో రెండు రోజుల అధికారిక పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో షరీఫ్ ప్రసంగించారు. "కాశ్మీర్ వేర్పాటువాద నేతలను పాక్ హైకమిషనర్ కలిశారన్న కారణంగా గతేడాది ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలను భారత్ రద్దు చేసింది. సరిహద్దు దేశాలతో మంచి సంబంధాలు కావాలనే పాక్ కోరుకుంటోంది" అని షరీఫ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News