: పారిస్ లో మళ్లీ కాల్పుల కలకలం


ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. దక్షిణ పారిస్ లోని మోంట్రోగ్ లో ఓ ఆగంతుకుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. దుండగుడు వెంటనే మెట్రో రైలులో పరారయ్యాడు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంపై దాడి తరువాత మళ్లీ కాల్పుల ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. నిన్నటి ఘటనకు, దీనికి సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News