: వివాదాస్పద వ్యాఖ్యల మంత్రికి భద్రత పెంపు
కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతికి కేంద్ర ప్రభుత్వం వీఐపీ భద్రతను కల్పించింది. రక్షణలో భాగంగా ఆమెకు 11 మంది పారామిలటరీ కమాండోల భద్రతను ఏర్పాటు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలతో సాద్వి నిరంజన్ జ్యోతి వార్తల్లో నిలిచారు. ఈ నేపధ్యంలో ఆమె కొన్ని నెలల క్రితం సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ పర్యటనకు వెళ్లినప్పుడు కొందరు దాడికి దిగారు. దీంతో ఆమె భద్రతను పెంచడం జరిగింది.