: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర వేడుకలు


విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావు తెలిపారు. ఈ స్టేడియంలో 30వేల మంది ప్రజలు వేడుకలను తిలకించే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ ప్రగతి, లక్ష్యాలను ప్రతిబింబించే శకటాలను పరేడ్ లో ప్రదర్శిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News