: గణేశ్ పాత్రో మృతికి చంద్రబాబు, కేసీఆర్ సంతాపం


టాలీవుడ్ డైలాగ్ రైటర్ గణేశ్ పాత్రో మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖరరావు సంతాపం తెలిపారు. అంతకుముందు, పాత్రో మృతికి కేంద్ర మాజీ మంత్రులు చిరంజీవి, దాసరి నారాయణరావు కూడా సంతాపం తెలియజేశారు. సీనియర్ డైరక్టర్ కోడి రామకృష్ణ, సినీ రైటర్లు పరుచూరి బ్రదర్స్ తదితరులు విచారం వ్యక్తం చేశారు. కేన్సర్ తో బాధపడుతున్న గణేశ్ పాత్రో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈ ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News