: శృంగేరి శారద పీఠాధిపతిగా కుప్పూరు వెంకటేశ్వర ప్రసాద్ శర్మ
శృంగేరి శారద 37వ పీఠాధిపతిగా కుప్పూరు వెంకటేశ్వర ప్రసాద్ శర్మ నియమితులయ్యారు. ఈ నెల 22, 23 తేదీల్లో ఆయన పీఠాధిపతిగా బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుత పీఠాధిపతి శ్రీభారతి తీర్థ స్వామీజీ నుంచి శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. తిరుపతి, శృంగేరిలో శర్మ వేదాధ్యయనం చేశారు.