: విశాఖ స్టీల్ ప్లాంట్ ఫైనాన్స్ ఏజీఎం అనుమానాస్పద మృతి
విశాఖ స్టీల్ ప్లాంట్ ఫైనాన్స్ ఏజీఎం సూర్యప్రకాశ్ రావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఒడిశా రాష్ట్రం భవనేశ్వర్ లోని సైనిక పాఠశాల వద్ద ఆయన మృతదేహాన్ని ఈ ఉదయం పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద ట్రాలీబ్యాగ్, విమాన టికెట్ లభ్యమైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.