: ప్రారంభమైన 'గోపాల గోపాల' ఆడియో వేడుక


విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన మల్టీస్టారర్ సినిమా 'గోపాల గోపాల' ఆడియో వేడుక ప్రారంభమైంది. హైదరాబాదులోని శిల్పకళావేదికలో ఆడియో విడుదల చేయనున్నారు. ఆడియో వేడుకలో సినీ నటులు వెంకటేష్, పవన్ కల్యాణ్, శ్రియ ఇతర నటీనటులు పాల్గొంటున్నారు. కాగా, 'గోపాల గోపాల' సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 9న విడుదల కానుంది. కిషోర్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. కాగా, ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించినది అనూప్ రూబెన్స్.

  • Loading...

More Telugu News