: కావలి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో చోరీ


నెల్లూరు జిల్లా కావలిలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో చోరీ జరిగింది. తాళాలు పగులగొట్టి దుండగులు బ్యాంకులోకి చొరబడ్డారు. దీనిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు, బ్యాంకు అధికారులు బ్యాంకుకు చేరుకుని పరిశీలిస్తున్నారు. కాగా, బ్యాంకులో నగదు, నగలు ఎంత మొత్తంలో చోరీకి గురయ్యాయి? అనే విషయం తెలియాల్సివుంది. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News