: బాబు, కేసీఆర్ లలో పాప్యులర్ ఎవరు?


తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎవరు ఎక్కువ పాప్యులర్? అనే ప్రశ్నకు ఎవరైనా చెప్పే సమాధానం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనే. అయితే, అది తప్పని గూగుల్ తల్లి చెబుతోంది. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు గూగుల్ సెర్చింజన్ లో కేసీఆర్ గురించే ఎక్కువ మంది సెర్చ్ చేశారట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాబు కంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసమే గూగుల్ లో వెతికారట. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడంలో అందరికంటే ముందుండే బాబును కేసీఆర్ వెనక్కి నెట్టడం విశేషమే. కాగా, గూగుల్ సెర్చ్ లో అత్యధికులు వెతికే రాజకీయ నాయకుడు మోదీ!

  • Loading...

More Telugu News