: ఆహుతి ప్రసాద్ మృతి తెలుగు చిత్రసీమకు తీరని లోటు: ఏపీ సీఎం చంద్రబాబు


ఆహుతి ప్రసాద్ హఠాన్మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ప్రసాద్ మరణ వార్త తెలిసిన వెంటనే చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆహుతి ప్రసాద్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

  • Loading...

More Telugu News