: మేం లేకుండా జమ్ము కాశ్మీర్ లో ఎవరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు: బీజేపీ


జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇంకా ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుగుతూనే ఉన్నాయని మరోవైపు బీజేపీ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, బీజేపీ భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యంకాదని ఆ పార్టీ నేత నరసింహారావు అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ ఆసక్తిగా ఉందని పునరుద్ఘాటించారు. కానీ ఎలాంటి నిర్ణయం ఖరారు కాలేదన్నారు.

  • Loading...

More Telugu News