: ఏకాదశి, ద్వాదశిన శ్రీవారిని లక్షన్నరకు పైగా భక్తులు దర్శించుకున్నారు: టీటీడీ


కొత్త సంవత్సరం తొలిరోజు ఏకాదశి, రెండవరోజు ద్వాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని 1.63 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆరు లక్షల లడ్డూలు, లక్ష క్యాలెండర్లు, 5.5 లక్షల డైరీలు విక్రయించినట్లు మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News