: శ్రీవారి సమాచారం


తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక, నడక దారి భక్తుల దర్శన వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, శుక్రవారం నాడు శ్రీవారిని 85,077 మంది భక్తులు దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి రద్దీ కారణంగా ఆపివేసిన ఆర్జిత సేవలను నేడు పునరుద్ధరించనున్నారు.

  • Loading...

More Telugu News