: ఢిల్లీ చేరుకున్న అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ


భారత్ లో అమెరికా నూతన రాయబారిగా నియమితులైన రిచర్డ్ వర్మ ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్, అమెరికా దేశాల భద్రత, అభివృద్ధి, శ్రేయస్సు తదితర లక్ష్యాలే ఆశయంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. అమెరికా రాయబారిగా పని చేయడం తనకు ఎంతో గౌరవంగా ఉందని, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు పటిష్ఠపరచడానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News