: ధూమ్ 3, చెన్నైఎక్స్ ప్రెస్ లను వెనక్కు నెట్టిన 'పీకే'


అమీర్ ఖాన్ నటించిన 'పీకే' ఓ వైపు ఆరోపణలు ఎదుర్కొంటున్నా, మరోవైపు వసూళ్లలో దూసుకుపోతోంది. గతేడాది దేశీయ మార్కెట్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇది నిలిచింది. బాక్సాఫీస్ ఇండియా వెబ్ సైట్ సమాచారం ప్రకారం, కేవలం 13 రోజుల్లో 'పీకే' రూ.263 కోట్లు వసూలు చేసిందట. దాంతో, 'ధూమ్ 3' (రూ.261 కోట్లు), 'కిక్' (రూ.212 కోట్లు), 'చెన్నై ఎక్స్ ప్రెస్' (రూ.208 కోట్లు), '3 ఇడియట్స్' (రూ.201 కోట్లు) చిత్రాలను వెనక్కు నెట్టిందని తెలిపింది.

  • Loading...

More Telugu News