: సినిమా మంచి హిట్టై...కల్యాణ్ రామ్ కి మంచి డబ్బులు తేవాలి: రవితేజ


పటాస్ సినిమా అద్భుతంగా ఉంటుందని ప్రముఖ నటుడు రవితేజ తెలిపారు. హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన పటాస్ ఆడియో వేడుకలో మాట్లాడుతూ, 'పటాస్ సినిమా మంచి హిట్టై, మా కల్యాణ్ రామ్ కి బాగా డబ్బులు తేవాలని' అన్నారు. పటాస్ సినిమా ట్రైలర్, పాటలు చూస్తుంటే విజయం ఖాయం అన్నది తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. సినిమాకు మంచి టెక్నీషియన్లు పని చేశారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News