: ఈ నెలాఖరులో కేసీఆర్ చైనా పర్యటన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల చివరిలో చైనాలో పర్యటించనున్నారు. ఆయనతో పాటు కొంతమంది మంత్రులు, అధికారులు కూడా వెళ్లనున్నారు. ఈ సమయంలో అక్కడి విద్యుత్ ప్రాజెక్టులను కేసీఆర్ బృందం సందర్శించనుంది. అయితే, ఎన్ని రోజులు చైనా పర్యటన ఉంటుంది? వంటి విషయాలు తెలియాల్సి ఉంది.