: ఢిల్లీ రోడ్లపై పదివేల ఆటోలు


ఢిల్లీ రోడ్లపై కొత్తగా పదివేల ఆటోలు పరుగులు తీయనున్నాయి. పదివేల ఆటోలకు అనుమతినిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళల రక్షణ కోసం ఈ ఆటోల్లో మహిళా డ్రైవర్లకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ ఆటోలకు రవాణాశాఖ జీపీఎస్ సర్వీస్ ను తప్పనిసరి చేసింది. ఈ మేరకు పదివేల ఆటోలకు అనుమతులు ఇచ్చేందుకు రవాణాశాఖాధికారులు దరఖాస్తులు స్వీకరించారు.

  • Loading...

More Telugu News