: గవర్నర్ తో సమావేశమైన బాబు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశానని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News