: నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన బాలకృష్ణ
నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. వైకుంఠ ఏకాదశి నాడు ఆంగ్ల సంవత్సరాది కావడం శుభప్రదమని అభిప్రాయపడ్డారు. దేవతలు వైకుంఠానికి చేరుకునే పర్వదినం వైకుంఠ ఏకాదశి అని, ఇది అందరికీ మంచి రోజు అని బాలయ్య వివరించారు.