: 'పీకే'పై సల్మాన్ ఖాన్ ట్వీట్


వివాదం బారినపడిన 'పీకే' చిత్రంపై నటుడు సల్మాన్ ఖాన్ తొలిసారి స్పందించాడు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ పోస్ట్ ఇచ్చాడు. "పీకే' అంత అద్భుతమైన సినిమా కాదా?" అని తన ఫాలోయర్లను అడిగాడు. మరోవైపు ఈ సినిమా మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని, రద్దు చేయాలంటూ దేశ వ్యాప్తంగా భజరంగ్ దళ్, వీహెచ్ పీ కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సినిమా ప్రదర్శన జరగకుండా థియేటర్లపై దాడులు చేయడం, పోస్టర్లు చించివేయడం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News