: నడుస్తున్న బస్సులో స్టీరింగ్ వదిలి డ్రైవర్ డ్యాన్సులు... హల్ చల్ చేస్తున్న వీడియో


అతను ఒక బస్సు డ్రైవర్. పేరు మెటిన్ కాందెమిర్. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ జాతీయ రహదారిపై బస్సు నడుపుతున్నాడు. ఎవరో ప్రయాణికుడు పెట్టిన ఓ పాట అతనికి ఎంతో నచ్చింది. ఎంతగా అంటే, బస్సు స్టీరింగ్ వదిలేసి పక్కకు వచ్చి స్టెప్పులేసేంతగా! ప్రయాణికుల్లో ఒకరు ఈ వ్యవహారాన్ని వీడియో తీసి నెట్ లో పెట్టగా, లక్షల మంది చూశారు. టర్కీ పోలీసులు డ్రైవర్ పై కేసు పెట్టి లైసెన్సును రద్దు చేయడంతో పాటు రూ.5 వేల జరిమానా కూడా విధించారు.

  • Loading...

More Telugu News