: పగుళ్లిచ్చిన కీసర వంతెన... పరిశీలిస్తున్న అధికారులు


హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే జాతీయ రహదారిపై కీసర వద్ద ఉన్న వంతెన పగుళ్లిచ్చింది. వంతెనకు ఆధారంగా ఉన్న 6, 7 పిల్లర్ల మధ్య చీలిక వచ్చినట్టు తెలుస్తోంది. ఈ చీలిక సుమారు 3 అంగుళాల మేర ఉన్నట్టు సమాచారం. వంతెన వద్దకు చేరుకున్న ఆర్ అండ్ బీ అధికారులు దీన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News