: ఏపీకి కేటాయించిన ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు రిలీవ్ ఆర్డర్లు


ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన ఐదుగురు ఐఏఎస్, 12 మంది ఐపీఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రిలీవ్ అయిన వారిలో నీరబ్ కుమార్ ప్రసాద్, శ్రీనివాస్ శ్రీనరేష్, గిరిజాశంకర్, లక్ష్మీకాంతం, హరిజవహర్ లాల్ ఐఏఎస్ అధికారులు కాగా, డి.నాగేంద్రకుమార్, జయలక్ష్మి, ఎం.కాంతారావు, క్రాంతిరాణా టాటా, ఎన్.శ్యాంసుందర్, రంగారావు, భూపాల్, ఎల్. కోటేశ్వర్ రావు, పాలరాజు, ఫకీరప్ప, ఎస్.త్రిపాఠి, వీఆర్ఎన్ రెడ్డి ఐపీఎస్ అధికారులు.

  • Loading...

More Telugu News