: గోదావరి నదీ యాజమాన్యబోర్డు సమావేశం


గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం హైదరాబాదు ఎర్రమంజిల్ లోని జలసౌధ కార్యాలయంలో ప్రారంభమైంది. బోర్డు ఛైర్మన్ అగర్వాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు హాజరయ్యారు. అంతేగాక ఇరు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్ లు కూడా పాల్గొన్నారు. గోదావరి జలాల వినియోగానికి సంబంధించిన అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News